Slider తెలంగాణ

స్వచ్ఛ గ్రామాలలో పెద్దపల్లి జిల్లా ఆదర్శం

peddapalyy collector

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ 2019 లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మెరుగ్గా అమలు చేసి పెద్దపల్లి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచి సర్వోత్తమ జిల్లా గా జాతీయ అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్  దేవసేన ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో కలిశారు. మహాత్మాగాంధీ 150 వ జయంతి నాడు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి నది ఫ్రంట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతాహి దివస్ కార్యక్రమంలో  దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా కలెక్టర్  దేవసేన స్వీకరించారు.  స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామం లో సర్వోత్తమ జిల్లాగా ఎంపిక కావడంతో పెద్దపల్లి జిల్లా బాధ్యత మరింత పెరిగిందని దేవసేన అన్నారు

Related posts

Negligence: సమస్యలపై స్పందన లేని ప్రభుత్వానికి నిరసన

Satyam NEWS

24న బాలయ్య వీరసింహారెడ్డి థర్డ్ సాంగ్ రిలీజ్

Bhavani

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థం లో గిరి ప్రదక్షిణ…!

Satyam NEWS

Leave a Comment