32.2 C
Hyderabad
March 28, 2024 21: 53 PM
Slider ప్రపంచం

కంట్రోల్ కరెన్సీ:చైనా సర్కారు కీలక నిర్ణయం

china stoped currency kovid-19 effect not spread virus

కోవిద్ తో ఇబ్బంది పడుతున్న చైనా కుమారో కష్టం వచ్చింది.వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని, నోట్లను తాత్కాలికంగా నిల్వ చేయాలని చైనా ఆదేశించింది.చేతులు మారే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కొవిడ్ వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు హెచ్చరించడంతో చైనా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

దీనిపై చైనా పీపుల్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఫ్యాన్ యెఫై మాట్లాడుతూ ఇప్పటికే హుబెయ్ ప్రావిన్స్ కు 4 బిలియన్ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేశామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వ బ్యాంకుల్లో నుంచి నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని నిర్ణయించామని అన్నారు. ముఖ్యంగా బ్యాంకులు, మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను నిల్వ ఉంచి, వాటిని యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తరువాతే చెలామణిలోకి పంపుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను మరింతగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

Related posts

మంత్రి హరీష్ రావు పర్యటనలో రైతుల అరెస్టులు

Bhavani

పందులతో కుస్తీ పడుతున్న కేటీఆర్ బస్తీ వాసులు

Satyam NEWS

కరోనా వైరస్ నివారణకు హోమియో మందు

Satyam NEWS

Leave a Comment