40.2 C
Hyderabad
April 24, 2024 16: 58 PM
Slider ప్రపంచం

చైనాలో మళ్ళీ కోవిడ్ .. లాక్ డౌన్ దిశగా అడుగులు..

చైనాలో కరోనా వైరస్ విజృంభణ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కేసుల నమోదు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డ్రాగన్ కంట్రీ తమ దేశ ప్రజలను అలెర్ట్ చేసింది. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది.  దీంతో తమ దేశంలోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. నిత్యావసర వస్తువులను నిల్వజేసుకోవాలని సూచించింది.

కోవిడ్ వెలుగు చూస్తున్న పట్టణాల్లో నిబంధనలు మరింత కఠిన తరం చేస్తుంది. సరిహద్దులు మూసివేస్తుంది. క్వారంటైన్ అమలు చేస్తుంది. లాక్ డౌన్ విదిస్తుంది.  అయితే గత కొంతకాలంగా చైనా ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.

Related posts

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

Satyam NEWS

“ఏకమ్” చిత్రానికి ఎక్స్లెంట్ రెస్పాన్స్!!

Satyam NEWS

కరోనా నుంచి నా కుటుంబాన్ని కాపాడుకునేది ఎలా?

Satyam NEWS

Leave a Comment