Slider నిజామాబాద్

ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు

bitchkunda

బిచ్కుంద మండలంలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం నుండే క్రైస్తవ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ప్రార్థనలకు హాజరయ్యారు. చర్చిలలో వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు దేవుని సందేశాన్ని వినిపించారు.

మండల కేంద్రంతో పాటు గుండెకల్లూర్ మిషన్ కల్లాలి, కథాగా౦ తోపాటు జూకల్, మద్నూర్, పెద్దకొడప్గల్ మండలాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు.

Related posts

ప్రకృతి ఒడిన పరవశించిన వేళ

Satyam NEWS

కోళ్ల ఫారం స్థలంపై కన్నేసిన పెద్దలు

Satyam NEWS

నరసరావుపేటలో నేడు కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!