38.2 C
Hyderabad
April 25, 2024 13: 29 PM
Slider విశాఖపట్నం

పదహారేళ్ళ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచార యత్నం

#Suicide

విశాఖపట్నంలోని గాజువాక వాంబే కాలనీలో దారుణం జరిగింది.

అక్కడి చర్చి పాస్టర్ ఒకరు పదహారేళ్ళ బాలికపై అత్యాచార యత్నం చేశాడు.

దాంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

తక్షణమే రంగంలోకి దిగిన గాజువాక పోలీసులు నిందితుడు నానిబాబు అలియాస్ హెవెల్ ను అదుపులోకి తీసుకున్నారు.

కేసు దర్యాప్తులో ఉంది.

Related posts

చంద్రబాబు మాజీ పిఏ పై ఏసిబి దాడులు

Satyam NEWS

హత్రస్ అత్యాచారంపై నేటి సాయంత్రం మహబూబ్ నగర్ లో సత్యాగ్రహం

Satyam NEWS

నూతన రెవెన్యూ బిల్లుకు ఆమోదంతో హర్షం

Satyam NEWS

Leave a Comment