27.7 C
Hyderabad
March 29, 2024 01: 50 AM
Slider కడప

కోట్లకు పగడలెత్తిన మాజీ ఆప్కో చైర్మన్

#AP CID

కడపజిల్లా ఖాజీపేటలో మాజీ ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంటి నుంచి సీఐడీ అధికారులు భారీ ఎత్తున నగదు, బంగారం, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన సోదాల్లో సీఐడీ అధికారులు కోటి రూపాయల నగదు, 3 కేజీల బంగారం, 2 కేజీల వెండి, విలువైన ఆస్తులకు సంబంధించిన పాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

సిఐడి డీఎస్పీ ఏవి సుబ్బరాజు ఆధ్వర్యంలో దాడులు కడపజిల్లా లో పలు చోట్ల దాడులు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగలు, నగదు, పత్రాల వివరాలు ఏ మేరకు అన్నది తెలియాల్సి ఉంది.

Related posts

Natural Menopause High Blood Pressure Remedies Progesterone Only Pills For Hypertension Natural Ideas To Lower Blood Pressure

Bhavani

నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలె

Satyam NEWS

దళిత వైతాళికుడు యం భాగ్యరెడ్డి వర్మ

Satyam NEWS

Leave a Comment