26.1 C
Hyderabad
May 15, 2021 03: 25 AM
Slider సినిమా

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూత

#vakeelsaab

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అయితే వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు.

కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Related posts

అయోధ్య రాముడికి విరాళంగా రఘురాముడి 3 నెలల వేతనం

Satyam NEWS

గురుగ్రామ్ లో సెక్స్ వర్కర్ పై నలుగురి అత్యాచారం

Satyam NEWS

గ్రామీణ ప్రాంతాలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్ నెట్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!