31.7 C
Hyderabad
April 19, 2024 02: 51 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో మళ్లీ థియేటర్లు మూసివేస్తారా?

#CinemaTheater

పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా తెలంగాణ లో మళ్లీ సినిమా ధియేటర్లు మూత వేయాల్సిన పరిస్థితి వస్తున్నదా? వచ్చేలానే కనిపిస్తున్నది.

తెలంగాణ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా థియేటర్ల పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది.

నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే మరింత ముప్పు తప్పదంటూ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

థియేటర్ల మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లతో నడిచేలా నిబంధనలు తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

Related posts

ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న జగన్: ఇప్పుడు మరో ఆశ్రమం

Satyam NEWS

సీఎం పర్యటనకు జల్లెడపడుతున్న పోలీసులు

Satyam NEWS

బీసీ నాయకులకు ప్రముఖ దేవస్థానాల పాలక మండలిలో చోటు

Bhavani

Leave a Comment