39.2 C
Hyderabad
March 28, 2024 16: 30 PM
Slider గుంటూరు

సైబర్ నేరాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి

రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు లీడ్ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంకు సహకారంతో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్ ఏ వన్ కన్వర్షన్ హాల్ లో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు నరసరావుపేట రీజినల్ బ్యాంక్ మేనేజర్ పి. మారుతిరామ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ టీ కామేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్ వచ్చే సందేశాల పట్ల ఖాతాదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సదస్సులో సత్తెనపల్లి డిఎస్పి విజయ్ భాస్కర్ రెడ్డి, గుంటూరు జిల్లా ఎల్డిఎం ఈదర, రాంబాబు బాపట్ల జిల్లా ఎల్డిఎం కృష్ణా నాయక్, పల్నాడు జిల్లా ఎల్డిఎం వెంకటేశ్వరరావు, బ్యాంక్ అధికారులు రైతులు ఖాతాదారులు పాల్గొన్నారు.

Related posts

నిజామాబాద్ ఎంపీ అర‌వింద్‌కు ప‌సుపు రైతుల హెచ్చ‌రిక

Satyam NEWS

పంచలోహ విగ్రహాల దొంగను అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు

Satyam NEWS

డప్పు కళాకారులకు ఆర్థిక సహాయం చేయాలి

Sub Editor

Leave a Comment