తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు తీవ్రంగా జ్వరం కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ లోని సోమాజీ గూడలో ఉన్న యశోద ఆస్పత్రికి ఆయనను తీసుకు వచ్చారు. వైద్య సిబ్బంది ఆయనకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
previous post