37.2 C
Hyderabad
April 19, 2024 12: 13 PM
Slider మహబూబ్ నగర్

నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నసీఎం కేసీఆర్

#kollapurmla

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్బంధువుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను నేడు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న వారిలో P.మధుసూధన్ గౌడ్  s/o సత్యనారాయణ గౌడ్ – రూ.1,50,000/. P.యాదగిరి గౌడ్ S/౦ శివన్న గౌడ్౼రూ 73,500. L.సుదర్శన్ రెడ్డి  – రూ.60,000/- ఉన్నారు.

Related posts

అత్యాచారం చేసిన ఎంఐఎం నేతను అరెస్టు చేయాలి

Satyam NEWS

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్

Satyam NEWS

ఆత్మ గౌరవ భవనాలు కేటాయించాలి: బీసీ సంఘాల ప్రతినిధులు

Satyam NEWS

Leave a Comment