వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బాధితులకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం నుండి సహాయం అందేలా చేసి వారికి అండగా ఉంటానని భరోసా నిచ్చారు. వివిధ గ్రామాల వారి చెక్కుల అందచేసిన వారి వివరాలు: పరమేష్ S/o కృష్ణయ్య… 46.000 మహమ్మదపూర్, కృష్ణయ్య S/o నాగయ్య…. 20.000 చింతలపల్లి, శేషయ్య S/o పెంటయ్య… 39.000 ఎత్తం, వెంకన్న గౌడ్ S/o చిన్నయ్య… 30.000 జటప్రోల్, రాములు S/o చెన్నయ్య… 17.000 పెద్దకొత్తపల్లి, దేవయ్య C/o ధనుష్…. 11.000 రేమద్దుల, శ్రీనివాసులు S/o బాలయ్య జమ్మాపూర్ 24.000, చిట్టెమ్మ w/o స్వామి….. 18.000 గోప్లపూర్, మహేష్ గౌడ్ S/o సురేందర్ గౌడ్…. 10.000 ధవాజీపల్లి, మేఘ నాయక్ S/o లక్మ…. 8.000 దొండయిపల్లి, సుధాకర్ రెడ్డి S/o రంగారెడ్డి… 20.000 దొండయిపల్లి, బలకిష్టమ్మ w/o బలపీర్… 30.000 గోప్లపూర్, జీలోద్దీన్ S/o బాలసాహెబ్… 10.000 కొల్లాపూర్.
previous post