తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం, సంస్కృతిక,పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలను కొల్లాపూర్ మండల ఇంచార్జి తహశీల్దార్ పీ.విషువర్ధన్ రావుకు జర్నలిస్టు అవుట రాజశేఖర్ తీన్మార్ మల్లన్న టీం కొల్లాపూర్ తరుపున శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల చిత్రపటాలను ఉంచాలని, అందుకే కార్యాలయానికి వితరణ చేసినట్లు అవుట రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ గోవింద్ రెడ్డి, తీన్మార్ మన టీం సభ్యులు రిపోర్టర్ కిరణ్, రాఘవేంద్ర నాయుడు పాల్గొన్నారు.
previous post