31.7 C
Hyderabad
April 25, 2024 01: 57 AM
Slider మహబూబ్ నగర్

CMRF చెక్కును అందజేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

#KollapurMLA

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు లబ్దిదారులకు అందచేశారు.

కొల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సుదర్శన్ గౌడ్ కు వైద్య సహాయార్ధం రూ.2,00,000/- ల చెక్ ను ఎమ్మెల్యే అందచేశారు.

క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు టిఆర్ఎస్ నాయకులు తమటం వెంకటస్వామి గౌడ్, లచ్చ గౌడ్ తదితరులు ఉన్నారు.

Related posts

యాంటీ కరోనా: అరసవల్లిలో మహా సౌర, అరుణ హోమం

Satyam NEWS

ఫుడ్ పాయిజనింగ్ విద్యార్ధుల్ని పరామర్శించిన షబ్బీర్ అలీ

Satyam NEWS

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment