కోడేర్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాములు కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 1,25,000 (ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల) LOC ని ఈ రోజు కొల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం దగ్గర బాధితుడు మాజీ సర్పంచ్ రాములు కి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ధూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి,కోడేర్ మండల,నాగుల పల్లి గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.