28.2 C
Hyderabad
April 20, 2024 14: 21 PM
Slider తూర్పుగోదావరి

ప్రియుడి కళ్ల ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం

rajastan girl raped function hall brutally by catterer

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ప్రియుడి ఎదురుగానే ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మండపేటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో మంగళవారం ఫేర్‌వెల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం అనంతరం కళాశాలలో చదువుతున్న యువతి స్నేహితుడితో కలిసి బైపాస్ రోడ్డులోని సంగంపుంత కాలనీ వద్ద ఉన్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లింది.

అక్కడి పొలంలో వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా  నలుగురు యువకులు అక్కడకు వచ్చారు. ఆమె స్నేహితుడిపై దాడి చేసి, అతడి ఎదురుగానే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబు ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

Related posts

లెజెండరీ జర్నలిస్టు: పొత్తూరి వెంకటేశ్వరరావు ఇక లేరు

Satyam NEWS

రక్త దానంతో మరొకరికి ప్రాణం పోద్దాం

Satyam NEWS

13న రాజకీయాలకు అతీతంగా కాపునాడు ఐక్య సభ

Bhavani

Leave a Comment