32.2 C
Hyderabad
March 28, 2024 23: 51 PM
Slider ప్రత్యేకం

పోలీస్‌ కొలువు కు పోటీ తీవ్రం

#policeresults

పోలీసు వుద్యోగాలకు అన్ని క్యాటగిరీల్లోనూ తీవ్ర పోటీ నెలకొన్నది. ఓపెన్‌, బీసీ క్యాటగిరీలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీల్లోనే పోటీ అధికంగా ఉన్నది. ఇటీవల  వెలువడిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. పోలీస్‌ నియామక మండలి వెల్లడించిన వివరాల ప్రకారం తర్వాతి దశకు ఎస్సీల నుంచి 54%,  ఎస్టీల నుంచి 59% ఎంపికయ్యారు.  ఎస్సై పోస్టులకు పోటీపడుతున్న వారిలో అత్యధికంగా ఎస్టీ క్యాటగిరీ నుంచే 59.12 శాతం మంది ఫిజికల్‌ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. ఈ క్యాటగిరీ నుంచి ఎస్సై ఉద్యోగానికి మొత్తం 38,180 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 22,571 మంది తర్వాతి దశకు అర్హత సాధించారు. అదేవిధంగా వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు ఎస్సీ క్యాటగిరీలోనే పోటీ ఎక్కువగా ఉన్నది. ఈ క్యాటగిరీ నుంచి మొత్తం 1,31,644 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 51,912 మంది అభ్యర్థులు (39.43 శాతం మంది) తర్వాతి దశకు అర్హత సాధించారు. అన్నీ కేటగిరీలలో ఇదే పరిస్తితి నెలకొన్నది.

Related posts

సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివాసీల డోలీయాత్ర

Bhavani

రైస్ మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చేతులమీదుగా సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment