39.2 C
Hyderabad
March 28, 2024 16: 46 PM
Slider కరీంనగర్

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు

#kingfisher

జగిత్యాల జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని లిక్కర్ వ్యాపారులు కింగ్ ఫిషర్ బీర్లు విక్రయించడం లేదని ప్రజావాణిలో బీరం రాజేష్ వ్యక్తి కలెక్టర్ కు పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.  కింగ్ ఫీషర్ బీర్లను జిల్లా కేంద్రంలో విక్రయించడం లేదని గతంలోనూ కూడా ఫిర్యాదులు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ దరఖాస్తు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు చేపట్టిన చర్యలు ఏమి లేకపోగా, చేసిన ఫిర్యాదు మాత్రం నెట్టింటా రకరకాలుగా వైరాల్ అయ్యింది. ఈ క్రమంలోనే జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ విక్రయించడం లేదని కలెక్టర్ కు దరఖాస్తు చేశారు.

Related posts

కంకిపాడులో గ్యాస్ సిలెండర్ పేలి దంపతులు సీరియస్

Satyam NEWS

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment