30.7 C
Hyderabad
April 24, 2024 02: 45 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో ఇక కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటు

#cybarabad

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీహెచ్‌ఎంసీ కట్టడి చర్యలు ప్రారంభించింది.

30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసి పటిష్ఠ చర్యలు చేపట్టనుంది. ఆయా జోన్లలో నిరంతరం శానిటేషన్, వైద్యసౌకర్యాలు అందించనుంది.

5 కంటే ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాల్లో మినీ కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఒకే అపార్ట్‌మెంట్‌లో కేసులు వస్తే హౌజ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తారు.

Related posts

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

Bhavani

ఆన్ లైన్ లో ఎంతో ఇబ్బంది పెట్టిన దోస్త్ 3

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో వరి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

Satyam NEWS

Leave a Comment