30.7 C
Hyderabad
April 24, 2024 01: 24 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న కరోనా కారు

corona car

కరోనా వైరస్ పై అవగాహన కల్పించేలా ఓ కారును విచిత్రంగా తయారు చేసి రోడ్లపై తిప్పుతున్నారు సుధా కార్జ్ మ్యూజియం వ్యవస్థాపకుడైన సుధాకర్. కరోనా వైరస్ ఆకారంలో కారును తయారు చేసిన ఆయన దాన్ని రోడ్లపై తిప్పుతున్నారు.

ఓ పెద్ద గుండ్రని వస్తువు రోడ్లపై తిరుగుతుండటం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లోని సుధా కార్జ్ మ్యూజియం వ్యవస్థాపకుడైన సుధాకర్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. కేవలం పది రోజుల్లోనే ఈ కరోనా కారును తయారు చేసినట్లు సుధాకర్ వెల్లడించాడు. ఇందులో ఒకరు కూర్చొని ప్రయాణించవచ్చని తెలిపారు. 100 సీసీ ఇంజిన్ సామర్థ్యం దీని సొంతమని, లీటరుకు 40 కిలో మీటర్లు ప్రయాణించగలదని, అంతేకాక, దీని ద్వారా యువతలో అవగాహన కల్పించవచ్చని సుధాకర్ చెప్పారు.

Related posts

అవినీతి కంపెనీకి అమరావతి పనులు ఎలా అప్పగిస్తారు?

Satyam NEWS

వాతావరణంలో పెను మార్పులకు అసలు కారణం ఇది

Satyam NEWS

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే గూడెం

Satyam NEWS

Leave a Comment