36.2 C
Hyderabad
April 16, 2024 19: 41 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Kollapur Corona

కొల్లాపూర్ ప్రాంతంలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా తన సత్తా చాటుకుంటున్నది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి కరోనా బాధితుల సంఖ్యను పెంచుతుంది. ఎవరికి ఎలాంటి symptoms లేకున్నా  పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది. కొంత మందికి ఇదివరకు లాగానే జరిగింది.

ఇప్పుడు ఒకరి నుండి కుటుంబ సభ్యులకు పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చే కేసులన్ని ప్రయమారి కాంటాక్ట్ నుండి వస్తున్నాయి. ఇదివరకు  ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించిన విధంగానే  ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లు గానే  జరుగుతుంది.

ఒకరి నుండి ఒకరికి వ్యాపించడం వల్ల కుటుంబ సభ్యులకు మొత్తం కరోనా భారిన పడుతున్నారు. ఇపుడు ప్రభుత్వం చెప్పుతున్న విధాగానే సహజీవనం చేస్తున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్  మున్సిపల్ పట్టణ కేంద్రంలో నివసిస్తున్న కుటుంబాలకు సోకుతుంది. 

ప్రైమరీ కాంటాక్ట్ నుండి కొందరికి ఒకే కుటుంబం లో ఆరు మందికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు కొల్లాపూర్ ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్య చెలించుకోవాల్సి వస్తుంది. అధికారులు,పాలకులు అందరిని ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు.

అనవసరంగా బయటికి వచ్చి కరోనా భారిన పడకూడదని సూచనలు ఇస్తున్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని అంటున్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ   సిబ్బందికి కరోనా సోకింది.

Related posts

ఈ వారం పోలీసు స్పందనకు ఎంతమంది వచ్చారంటే…?

Satyam NEWS

సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్

Satyam NEWS

జూలై 12 న తెలంగాణకు ప్రధాని..!

Bhavani

Leave a Comment