23.7 C
Hyderabad
August 10, 2020 03: 58 AM
Slider నల్గొండ

ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా పరీక్షలు చేయాలి

#JAC Hujurnagar

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై రేపు జరిగే నిరసన ధర్నాలలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని హుజూర్ నగర్ లోని పరిసర ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మాట్లాడుతూ ప్రతి మండలంలోని ప్రాథమిక హాస్పిటల్  లో కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలందరికీ కరోనా పరీక్షలు ఆరోగ్యశ్రీ కింద చేయాలని, నిత్యావసర వస్తువులు, సన్న బియ్యం, రేషన్ ద్వారానే ఇవ్వాలని, ప్రతి పేద కార్మికుడికి 7,500 చొప్పున ఆరు నెలలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు కలగంటి జ్ఞానయ్య, వెంకన్న, రాములు, కోటమ్మ, లాలయ్య, వెంకన్న, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుగా నువ్వు మాతో ఉండాలి సురేష్

Satyam NEWS

అసలు విషయం చెప్పింది సత్యం న్యూస్ ఒక్కటే

Satyam NEWS

జోహార్: ఇంకా మౌనంగా రోదిస్తున్న ఇంద్రవెల్లి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!