27.7 C
Hyderabad
April 19, 2024 23: 20 PM
Slider సినిమా

అక్కినేని సమంత ప్రాణ స్నేహితురాలికి కరోనా

#Akkineni Samantha

కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు, సోషల్ ఈవెంట్స్ రద్దయ్యాయి కానీ ఒకరి నొకరు కలవడం మాత్రం తరచూ జరుగుతూనే ఉంది. అలా తన ప్రాణ స్నేహితురాలిని కలిసిన అక్కినేని సమంత  చిక్కుల్లో పడి ఇప్పుడు గట్టెక్కింది. అక్కినేని సమంత లాక్ డౌన్ తరువాత ఏ షూటింగ్ లో పాల్గొనడంలేదు.

కాని రెగ్యులర్ గా తన స్నేహితులతో మాత్రం టచ్ లో ఉంటున్నది. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. కానీ  తనకు ఎంతో ఇష్టమైన తన స్నేహితురాలిని ఈ మధ్య కలసి కిస్ చేసిన కొన్ని రోజులకే తన ఫ్రెండ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఒక్కసారిగా అక్కినేని కుటుంబం భయాందోళనకు గురి చెందింది. అయితే ఆ తర్వాత ఆ ఫ్రెండ్ కు కరోనా పూర్తిగా నయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

Corona effect: శ్రీకాకుళంలో 6 గంటల వరకే దుకాణాలు

Satyam NEWS

మేక్ ఇన్ ఇండియాపై జర్మనీ కంపెనీల ఆసక్తి

Satyam NEWS

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment