28.7 C
Hyderabad
April 25, 2024 03: 56 AM
Slider ప్రపంచం

కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు

#Tedros Adhanom

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడానికి కనీసం మరో ఏడాది సమయం అయినా పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ విషయంలో ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గోబ్రియోసెస్ వెల్లడించారు. కరోనా లాంటి వైరస్ కు వ్యాక్సిన్ రావడం కష్టమని, శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించి వస్తే ఇదే అత్యంత సంక్లిష్టమైన వ్యాక్సిన్ అవుతుందని ఆయన అన్నారు.

మొత్తం 100 వరకూ వ్యాక్సీన్ లు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారని ఒక్కటి వచ్చినా వచ్చినట్లేనని ఆయన అన్నారు. ఏడాది లోపు వచ్చినా వ్యాక్సిన్ వల్ల మేలే కలుగుతుందని ఆయన వివరించారు. కోవిడ్ పరీక్షలు చేయడానికి, వ్యాక్సీన్ కనిపెట్టడానికి, చికిత్సలకు రాబోయే ఏడాది కాలంలో కనీసం30 బిలియన్ డాలర్ల మేరకు అవసరం అవుతుందని ఆయన అంచనా వేశారు.

Related posts

హుదూద్ ఇల్లుకు కరెంట్ నీరు సౌకర్యం కల్పించాలని

Satyam NEWS

ప్లీజ్: మరొక వారం రోజులు ఇళ్లలోనే ఉండాలి

Satyam NEWS

పల్స్ పోలియో ను విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment