27.7 C
Hyderabad
April 20, 2024 02: 24 AM
Slider ముఖ్యంశాలు

కోర్సులకు అనుమతి ఉండాల్సిందే

#ugc

ఆన్లైన్, డిస్టెన్స్ కోర్సులను అందించే వర్సిటీలు ముందుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆయా కోర్సులు, ప్రోగ్రామ్లను ఏ పేరుతో పిలిచినా యూ‌జి‌సి నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు యూనివర్సిటీలకు డిస్టెన్స్ కోర్సులు అందించేందుకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలనే రూల్ లేదు.

Related posts

శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండి రవీంద్ర కుమార్ ఆత్మహత్య

Satyam NEWS

ఆగస్టు 9 నుండి బీజేపీ అధ్య‌క్షుడి పాదయాత్ర  ప్రారంభం…!

Satyam NEWS

అసలు పౌరసత్వ సవరణ చట్టం ఏమిటి? అది ఏం చెబుతోంది?

Satyam NEWS

Leave a Comment