Slider

బీ అలెర్ట్: పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

cp kamalasan reddy

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు పట్టణం లో మాక్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారా లేదా అని ఈ డ్రైవ్ నిర్వహించారు. సీపీ కమలాసన్ రెడ్డి స్వయంగా ఈ డ్రైవ్ లో పాల్గొని పర్యవేక్షించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Related posts

6గురి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తనిఖీ

mamatha

సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యుడు సైదిరెడ్డి

Satyam NEWS

గుడ్ హెల్త్: తక్కువ ధరలో నిమ్స్ హెల్త్ ప్యాకేజీలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!