36.2 C
Hyderabad
April 16, 2024 19: 41 PM
Slider వరంగల్

చెరువులో నక్కిన మొసలి చేతికి చిక్కింది…

#crockodile

పుష్కలంగా నీళ్లు… పట్టేందుకు లెక్కకు మించిన చేపలు…. అయినా చేపల వేటకు వెళ్లాలంటే భయం… మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం లోని బొంబాయి కుంట చెరువు కధ ఇది.

అక్కడి మత్స్య కారులకు కలలో కూడా కనిపించేంది.. భయపెట్టేది ఒక్కటే… మొసలి. బొంబాయి కుంట చెరువులో నక్కిన మొసలిని తలచుకుంటేనే భయం వేసేది.

దాంతో ప్రాణాలకు తెగించి చేపలు పట్టాల్సి వచ్చేది. ఏడాదిగా వెతుకుతున్నా దొరకని మొసలి నేడు దొరికింది.

గూడూరు ముదిరాజులు ఈ మొసలిని పట్టుకున్నారు.. ఎట్టకేలకు బంధించారు. తమను భయపెట్టిన మొసలి దొరికినా దానికి హాని తలపెట్టకుండా ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

కె మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

పెళ్లి బృందం మినీ వ్యాన్ బోల్తా: ఏడుగురి మృతి

Satyam NEWS

వాక్సినేషన్ వేసుకున్నా..మాస్క్ తప్పనిసరి…!

Satyam NEWS

ఎస్సీ ఎస్టీ వాడల్లో దేవాలయాల నిర్మాణం

Satyam NEWS

Leave a Comment