మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో 24 ఏళ్ల దళిత యువకుడిపై నలుగురు దాడిచేసి నిప్పంటించారు.ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణతో వాగ్వివాదం కాగా పక్కనే ఉన్న ఒకరు అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితుడు 70 శాతం గాయాలతో భోపాల్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ లు తెలిపారు.
previous post