18 C
Hyderabad
November 27, 2020 22: 21 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

#SrisailamTemple

కర్నూలు జిల్లా శ్రీశైల పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన నేడు అమ్మవారికి  కూష్మాండదుర్గ అలంకారం చేశారు.

మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నేడు కైలాసవాహనసేవ నిర్వహించారు. అదే విధంగా ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది.

అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు జరుగుతున్నాయి.

Related posts

మళ్లీ ఫైర్: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 9మంది మృతి

Satyam NEWS

టిఎన్జీవోల రాష్ట్ర కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ అభినందన

Satyam NEWS

అల వైకుంఠపురములో అల్లూ అర్జున్

Satyam NEWS

Leave a Comment