28.7 C
Hyderabad
April 20, 2024 03: 12 AM
Slider జాతీయం

చ‌ట్టాలు ర‌ద్దు చేసేవ‌ర‌కూ పోరాటం 12న నుంచి ఆందోళ‌న‌లు

former2

కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు తమ తదుపరి కార్యచరణను ప్రకటించాయి. మూడు కొత్త చట్టాలను రద్దు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నాయి. ఆ చట్టాలు రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. డిసెంబర్​ 12 వరకు దిల్లీ- జైపుర్​ రహదారి దిగ్బంధం చేస్తామ‌ని రైతు సంఘాలు హెచ్చ‌రించాయి. 12వ తేదీన దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దిగ్బంధం, 12వ తేదీ తర్వాత భాజపా నేతలను ఘెరావ్, 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాంమ‌ని వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామ‌ని ఇతర రాష్ట్రాల రైతులు కూడా దిల్లీలో ఆందోళనల్లో పాల్గొనాల‌ని రైతు సంఘాలు కోరాయి.

Related posts

కార్తీక మాసం: పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం

Bhavani

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడం సరి కాదు

Satyam NEWS

సైకో మొగుడు స్నేహితులు నుండి ప్రాణహాని

Bhavani

Leave a Comment