35.2 C
Hyderabad
April 20, 2024 18: 37 PM
Slider సినిమా

OTT లోకి వచ్చేస్తున్న దీపికా పదుకొనే

#deepikapadukone

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫారంకు డిమాండ్ పెరిగిపోయింది. దాంతో OTTలోకి పెద్ద పెద్ద స్టార్టు కూడా అరంగేట్రం చేసేస్తున్నారు. బాలివుడ్ అగ్ర నటి దీపిక పదుకొనే ఇప్పుడు తన దృష్టిని OTT పైకి మరల్చారు. ఇప్పుడు దీపిక నటిస్తున్న కొత్త చిత్రం గెహరాయియా OTT లోకి వచ్చేస్తున్నది. ఈ చిత్రాన్ని పెద్ద స్క్రీన్ కోసమే భారీ పెట్టుబడితో నిర్మించారు. అయితే సినిమా థియేటర్ల లో సినిమాలు విడుదల చేసేందుకు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు లేవు. దాంతో దీపిక నటించిన గెహరాయియా ను OTT లో విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. ఫిబ్రవరిలో ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల అవుతుంది.

Related posts

శనివారం కల్వకుర్తిలో కరెంట్ కట్

Satyam NEWS

పులివెందులలో జగన్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటో?!

Satyam NEWS

నూట ముపై తొమ్మిది మానవ మృగాలను ఉరితీయాలి

Satyam NEWS

Leave a Comment