36.2 C
Hyderabad
April 25, 2024 22: 05 PM
Slider జాతీయం

మాస్క్ లేకుండా మొగుడ్ని ముద్దు పెట్టుకుంటానన్న యువతి అరెస్టు

#DelhiPolice

మాస్క్ పెట్టుకోమని అడిగినందుకు ఢిల్లీలోని దరియా గంజ్ ప్రాంతంలో ఆదివారంనాడు ఒక మహిళ పోలీసులతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది.

కారులో తన భర్తతో కలిసి వెళుతున్న ఆమెను ఆపి మాస్క్ పెట్టుకోమని చెప్పడమే ఢిల్లీ పోలీసులు చేసిన తప్పు. దాంతో ఆమె కారుదిగి పోలీసులతో అత్యంత అమర్యాదగా ప్రవర్తించింది. నేను మాస్క్ పెట్టుకోను ఏం చేస్తావో చేసుకో అంటూ సవాల్ చేసింది.

అంతే కాదు.

నేను మాస్ లేకుండా నా మొగుడ్ని ముద్దు పెట్టుకుంటాను ఏం చేస్తావ్ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడింది. పోలీసులు ఆమెను ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి పోయారు. కట్ చేస్తే…

ఆమెను ఆమె భర్తను పోలీసులు నేడు పోలీస్ స్టేషన్ కు పట్టుకొచ్చారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మాస్క్ పెట్టుకోను ఏం చేసుకుంటావో చేసుకో అన్న ఆ భార్యభర్తల మూతులకు మాస్క్ తొడిగి పంపించారు….

Related posts

జగన్ గురూజీ ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం

Satyam NEWS

ఆంధ్రాలో అపూర్వ స్వాగతం తెలంగాణలో అవమానం

Satyam NEWS

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

Satyam NEWS

Leave a Comment