30.7 C
Hyderabad
April 17, 2024 00: 49 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షల వెల్లువ

#manu chowdary

నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు నేడు నూతన కలెక్టర్ మను చౌదరి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటి వరకూ అదనపు కలెక్టర్ గా ఉన్న మను చౌదరి నేడు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కలెక్టర్  మను చౌదరి ని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కు పూల మొక్క ఇచ్చే శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు జిల్లా అధికారులు సిబ్బంది కొత్త కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ఎవేర్ నెస్: గ్రామీణులకు కరోనా మాస్కుల పంపిణీ

Satyam NEWS

పాత్రికేయుల కుటుంబ సంక్షేమమే శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ లక్ష్యం

Satyam NEWS

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Satyam NEWS

Leave a Comment