40.2 C
Hyderabad
April 24, 2024 18: 24 PM
Slider జాతీయం

అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరిన దీపికా పదుకొనె

#depikapadukone

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొనె సెప్టెంబర్ 26 అర్థరాత్రి హఠాత్తుగా ఆసుపత్రిలో చేరారు. కారణం తెలియదు కానీ ఆమె అనారోగ్యానికి గురయ్యారని అందుకోసమే తక్షణమే ఆసుపత్రికి తరలించామని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గత నెలలో కూడా దీపికా ఇలానే హడావుడి చేసింది.

హైదరాబాద్ లో ప్రభాస్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే ఆసుపత్రిలో చేరింది. అయితే వెంటనే కోలుకుని ముంబయి తిరిగి వెళ్లారు. ఇప్పుడు తాజాగా అలానే జరిగింది. ఆమెకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయగా ఎలాంటి సమస్య లేదని తేలింది. దాంతో ఆమెను ఇంటికి పంపించారు.

Related posts

సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేశ్ ఇక లేరు

Satyam NEWS

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

గంజాయి నిర్మూలనపై పోలీసుల ఉక్కు పాదం

Satyam NEWS

Leave a Comment