35.2 C
Hyderabad
May 29, 2023 20: 17 PM
Slider సినిమా

దేశ్ కా నేత కేసిఆర్ డాకుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం

#KCR documentary film

తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు తెలంగాణ జాతిపిత, దేశ్ కా నేత కేసిఆర్ టైటిల్ తో డాక్యుమెంటరీ ఫిలిం ముహూర్తపు షాట్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు.

దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది.. కెసిఆర్ మార్కు ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు జరపవచ్చు అనే కదాంశంతో ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జానీ పాషా రూపొందిస్తున్న చిత్రం ఘన విజయం సాధించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.చిత్ర దర్శక నిర్మాత జానిపాషాను, చిత్ర యూనిట్ ను మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా అభినందిoచారు.

Related posts

హుకుం పేటలో పరిస్థితి ని పరిశీలించిన విజయనగరం ఎస్పీ

Satyam NEWS

మళ్లీ రణరంగమైన విజయనగరం కలెక్టరేట్

Satyam NEWS

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!