నటనా శిక్షకుడు, నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల ఇక లేరు.రజనీకాంత్, నాజర్, రాజేంద్రప్రసాద్, చిరంజీవి… వంటి ఎందరో నట దిగ్గజాలకు మార్గదర్శనం చేసిన విద్యాధికుడు మన మధ్య నుండి వెళ్లిపోయారు… మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఎప్పుడో పుడతారు…. ( గతంలో మా శర్మ ఆయనతో చేసిన ఇంటర్వ్యూ వీడియో లింక్ )
previous post
next post