39.2 C
Hyderabad
April 23, 2024 15: 38 PM
Slider హైదరాబాద్

రూ.4 కోట్లతో అంబర్ పేట్ లో అభివృద్ధి పనులు

#mlakaleru

అంబర్ పేట శ్రీరమణ థియేటర్ నుండి అలీ కేఫ్ చౌరస్తా వరకు సెంట్రల్ మెరిడియన్ ఫుట్ పాత్ పనుల కోసం అదే విధంగా అంబర్ పేట నియోజకవర్గంలో పలు పార్కుల అభివృద్ధి కోసం 4కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హెచ్ఎండిఏ అధికారులతో కలిసి అంబర్ పేట శ్రీరమణ థియేటర్ నుండి అలీ కేఫ్ చౌరస్తా వరకు గల రోడ్డును పరిశీలించి పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తీ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డీఈ దేవేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

జగన్ లెటర్ పై చీలిపోయిన సుప్రీం బార్ అసోసియేషన్

Satyam NEWS

దేశ రాజధానిలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

పోలీసులు జులుంపై విజ‌య‌న‌గ‌రంలో బీజేపీ ఆందోళ‌న‌….!

Satyam NEWS

Leave a Comment