28.2 C
Hyderabad
January 21, 2022 17: 26 PM
Slider ఆధ్యాత్మికం

ధనుర్మాస సేవా కాలంలో వైభవంగా ‘కూడారై’ ఉత్సవం

#dhanurmasam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో మంగళవారం ధనుర్మాస 27వ,రోజు సందర్భంగా కూడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఉదయం 5 గంటల నుండి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన,సేవాకాలం, మంగళాశాసనం,పల్లకి సేవ అనంతరం కూడారై ఉత్సవానికి సంబంధించి  మలికంటి జానకి రాములు ధర్మపత్ని సునీత స్వామివారికి 108 గంగాళాలతో క్షీరాన్న ప్రసాదం సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.

ఈ సేవా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ యల్లావుల పిచ్చయ్య,ధర్మ కర్తలు,గ్రామ సర్పంచ్ జోగు సరోజనమ్మ, ఆలయ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి,  గ్రామ పెద్దలు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

లుక్ ఇన్ టు దిస్: కాలేజా? డైలీ ఫైనాన్స్ వ్యాపారమా?

Satyam NEWS

భార్యల పదవి మాటున దౌర్జన్యాలు చేస్తున్న భర్తలు

Satyam NEWS

జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలు బలోపేతం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!