27.7 C
Hyderabad
April 25, 2024 07: 17 AM
Slider మహబూబ్ నగర్

గోడ పత్రికను, డైరీని ఆవిష్కరించిన వనపర్తి జిల్లా కలెక్టర్

#WanaparthyCollector

బర్డ్ ఫ్లూ వ్యాధి అవగాహన సంబంధిత గోడపత్రిక,  జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ డైరీని (దైనందిని) ను వనపర్తి జిల్లా కలెక్టర్  మేజిస్ట్రేట్ యాస్మిన్ భాషా ఆవిష్కరించారు.

కలెక్టర్  కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య  పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట్ నారాయణ,  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్,

వనపర్తి జిల్లాలోని మండలాల పశువైద్య అధికారులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ శ్యామ్, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ మాధవి, డాక్టర్ స్వాతి తదితరులు కూడా  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

5వ డివిజ‌న్ పోలింగ్ ప్ర‌క్రియను‌ ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్

Satyam NEWS

కొల్లాపూర్ లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకు కరోనా?

Satyam NEWS

భక్తి శ్రద్ధలతో నాగులచవితి పూజలు

Satyam NEWS

Leave a Comment