27.7 C
Hyderabad
April 25, 2024 07: 14 AM
Slider ముఖ్యంశాలు

తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం కరోనా వైరస్ కన్నా ప్రమాదం

#WomenSaftey

విషయం గురించి తెలుసుకోకపోవడం ఒక ఎత్తయితే తెలిసి తెలియకుండా తప్పుడు వార్తలు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడం మరింత ప్రమాదకరమనే విషయం మీకు తెలుసా? తప్పుడు వార్తలు మీరు షేర్ చేస్తే అవి సమాజంలో ఎంతో విస్తృతంగా ప్రచారం అవుతాయి. వాటి ఫలితం కూడా దారుణంగా ఉంటుంది.

తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కరోనా మహమ్మారి కన్నా త్వరగా వ్యాపిస్తుందనడంలో సందేహం లేదు. అందుకోసమే తప్పుడు వార్తలను చేరవేసే వాహకులుగా మీరు మారవద్దు. తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకండి.

www.cybher.in కు లాగ్ ఇన్ అవ్వండి. దీనితో CybHER క్యాంపెయిన్ లో పాల్గొనండి. తద్వారా తప్పుడు వార్తలను ఎలా గుర్తించాలి? వాటిని ఎలా అడ్డుకోవాలి అనే విషయాలను కూలంకషంగా తెలుసుకోండి.

(తెలంగాణ పోలీసు మహిళా రక్షక దళం నుంచి సత్యం న్యూస్ కు ప్రత్యేకం)

Related posts

పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Satyam NEWS

సంచలనమైన తీర్పు ఇచ్చిన విజయనగరం జిల్లా జడ్జి

Satyam NEWS

విద్యల నగరంలో గంజాయి…..!

Bhavani

Leave a Comment