Slider ఆంధ్రప్రదేశ్

రాచపూడి కరుణాదేవికి కెమిస్ట్రీలో డాక్టరేట్

pjimage (4)

కెమిస్ట్రీ విభాగంలోని పరిశోధక విద్యార్థినికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. “ఎ స్టడీ ఆన్ రిమూవల్ ఆఫ్ డైస్ ఫ్రమ్ అక్వియాన్ ఎన్విరాన్మెంట్ ” అనే అంశంపై ఆర్ . కరుణాదేవి ఒక పరిశోధనా గ్రంధం రచించింది. ఈ పరిశోధనా గ్రంధానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొపెసర్ డాక్టర్ వై . విజయ గైడెన్స్ ఇచ్చారు. రాచపూడి కరుణాదేవి పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. కరుణాదేవికి డాక్టరేట్ రావటం పట్ల వి . యస్ .యు కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు అభినందనలు తెలియచేశారు.

Related posts

సర్పంచ్ లకు కుచ్చుటోపీ పెట్టిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

ఆరెల్లి మల్లేష్ మాదిగను పరామర్శించిన మందకృష్ణ మాదిగ

Satyam NEWS

కేంద్ర ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలి

Satyam NEWS

Leave a Comment