33.2 C
Hyderabad
April 26, 2024 00: 34 AM
Slider హైదరాబాద్

నల్లకుంటలో దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి

#doddi kumaraiah

సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతిని హైదరాబాద్ నల్లకుంటలో ఘనంగా నిర్వహించారు.

కురుమ సంఘం అధ్యక్షుడు  A.శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో తిలక్ నగర్ చౌరస్తా లో ఈ వర్ధంతి కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శి ఆసిని రమేష్ విచ్చేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి  వి గౌరీ శంకర్,  వి.హేమంత్ కుమార్,  ఎస్ మహేష్, సిహెచ్ మహేందర్, వి రమేష్, ఏ వెంకటేష్, మధుసూదన్, డి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మెగాస్టార్ చిరంజీవి పై తేనెటీగల దాడి

Satyam NEWS

అమరావతి రైతులకు మద్దతుగా కువైట్ తెలుగు పరిరక్షణ ఆందోళన

Satyam NEWS

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పని చేయాలి: మంత్రి తానేటి వనిత

Satyam NEWS

Leave a Comment