31.2 C
Hyderabad
February 14, 2025 19: 20 PM
Slider ప్రపంచం

నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం

#donaldtrump

నేడు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ట్రంప్‌ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. వాషింగ్టన్‌లో 25 వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిన్న వంద మంది ప్రముఖులకు ట్రంప్‌ విందు ఇచ్చారు. ట్రంప్‌ ఇచ్చిన విందుకు అంబానీ దంపతులు హాజరయ్యారు.

Related posts

కరోనాపై అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధుల

Satyam NEWS

రాబోయే రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Satyam NEWS

“ఫ్రెండ్ షిప్” టైటిల్ లోగో ఆవిష్కరించిన మంత్రాలయం పీఠాధిపతి

Satyam NEWS

Leave a Comment