27.7 C
Hyderabad
April 25, 2024 07: 16 AM
Slider శ్రీకాకుళం

బడిబయట విద్యార్థుల వివరాలు సేకరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

#schooldroopouts

బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలను శ్రీకాకుళం సమగ్ర శిక్ష  ప్రభుత్వ పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, సి.ఆర్.పి.లు, క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు.

శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పాత్రునివలస గ్రామపంచాయతీ పరిధిలోని చాపురం  గ్రామంలో ఇటుక కర్మాగారంలో పని చేస్తున్న కూలీల పిల్లల వివరాలను సేకరించారు.

వారిని సిద్దిపేట, పాత్రునివలస పాఠశాలలో చేర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. మోహన్, సిహెచ్ రవి కుమార్, శ్రీకాకుళం గ్రామీణ  మండలంలో పాత్రునివలస  స్కూల్ కాంప్లెక్స్ లో  పనిచేస్తున్న  సి. ఆర్. పి. పి.మోహన్, సిద్దిపేట, పాత్రునివలస , పాఠశాలలో  పనిచేస్తున్న  ఉపాధ్యాయులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

వై యస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయండి

Satyam NEWS

పోలీసుల అదుపులోకి “నెల రోజుల” అఫెండర్…

Bhavani

అల్లూరి సీతారామరాజు 123వ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment