అండమాన్ తీరంలో కోస్ట్‌గార్డ్ సిబ్బంది భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఫిషింగ్ బోటు నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్‌గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి అని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.