32.2 C
Hyderabad
April 20, 2024 19: 56 PM
Slider రంగారెడ్డి

రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు

#cybarabad

మద్యపానం చేసి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు సైబరాబాద్ పరిధిలో నవంబర్ నెలలో తనిఖీలలో 6824 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు.  ఫలితంగా మద్యం మత్తులో జరిగే ప్రమాదాలలో పెద్ద సంఖ్యలో తగ్గుదల కనిపించింది. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి పెద్ద సంఖ్యలో సిబ్బంది ద్వారా డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ లను నిర్వహిస్తున్నారు. అలాగే రెండు, మూడు పోలీస్ స్టేషన్ అధికారులను కలిపి మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ లను కూడా నిర్వహించారు. ఈ నెలలో  6824 నమోదు చేయగా అందులో 93 మందికి జైలు శిక్ష పడగా, 2,37,25,000/- జరిమానా విధించారు.

Related posts

NTV చైర్మన్ నరేంద్ర చౌదరికి ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ సమన్లు

Satyam NEWS

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

Bhavani

మంగాపురం కాలనీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం

Satyam NEWS

Leave a Comment