36.2 C
Hyderabad
April 18, 2024 12: 12 PM
Slider హైదరాబాద్

ప్రముఖ నిర్మాత-నటులు డి.ఎస్.రావుకు పితృవియోగం!!

ds rao father

ప్రముఖ నిర్మాత-నటుడు డి.ఎస్.రావు తండ్రిగారు దమ్మాలపాటి కృష్ణారావు ఈ రోజు (10 నవంబర్) మృతి చెందారు.

వీరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు 90 సంవత్సరాలు. వీరికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. డి.ఎస్.రావు కడపటి సంతానం.

వీరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని ‘ముల్పూరు’ గ్రామం. అంత్యక్రియలు స్వగ్రామం ముల్పూరులో రేపు ఉదయం జరుపనున్నారు!!

Related posts

 బిఆర్ఎస్  పార్టీలో భారీ చేరికలు

Murali Krishna

4 న రెండవ ఏఎన్ఎం ల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి

Bhavani

న్యాయ రాజధానిపై ఏపి హైకోర్టు కీలక ఉత్తర్వులు

Satyam NEWS

Leave a Comment