24.7 C
Hyderabad
March 29, 2024 06: 47 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ ను కలిసిన డి ఎస్ సేవ సభ్యులు

#hyderabadpolice

హైదరాబాద్ నగర సీపీగా బాధ్యత చేపట్టిన సివి ఆనంద్ ను డిఎన్ సేవ సమితి సభ్యులు నేడు కలిశారు. డిఎన్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డి ఎన్ నర్సింగ్ రావు సిపి  సి.వి. ఆనంద్ ను కలిసి పూల బోకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో సీపీని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్  నర్సింగ్ గౌడ్, ప్రముఖ న్యాయవాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

వైఎస్ఆర్.టీ.పి వనపర్తి అసెంబ్లీ కోఆర్డీనేటర్ గా బూజల వెంకటేశ్వర్ రెడ్డి

Satyam NEWS

డాడీ హెల్పింగ్ ఫౌండేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఉదారత్వం

Satyam NEWS

హీరోలు వచ్చారు వీరతాళ్లు వేయండి

Satyam NEWS

Leave a Comment