28.2 C
Hyderabad
April 20, 2024 14: 05 PM
Slider సినిమా

`నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్ “ప్రాణం నిల‌వ‌దే..“ విడుద‌ల చేసిన దుల్కర్ స‌ల్మాన్‌

#DulkarSalman

“ప్రాణం నిల‌వ‌దే.. హృద‌యం చాల‌దె..“ఈ మాయేమిటో ఒక క్ష‌ణ‌మైన అణువంత కుదురుండ‌దె“ 
అని త‌న మ‌న‌సులోని ప్రేమ భావాన్ని ప్రేయ‌సి తెలియ‌జేస్తున్న ప్రియుడు గురించి తెలియాలంటే `నిన్నిలా నిన్నిలా` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేక‌ర్స్‌.

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు, నా కోసం..` అనే సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా శ‌నివారం ఈ సినిమాలో `ప్రాణం నిల‌వ‌దే.. హృద‌యం చాల‌దె..` అనే సాంగ్‌ను మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్కర్ స‌ల్మాన్ విడుద‌ల చేశారు.  రాజేశ్ మురుగేశ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా, యాజిన్ నిజార్‌, క‌ల్యాణి నాయ‌ర్‌, రాజేష్ మురుగ‌న్ పాడారు.

న‌టీన‌టులు:అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు.బిసినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణిసంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌పాట‌లు:  శ్రీమ‌ణిడైలాగ్స్‌:  నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటిఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌ఎడిటింగ్‌:  న‌వీన్ నూలిడైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటిపి.ఆర్.ఒ: వ‌ంశీ కాకా

Related posts

రిక్వెస్టు టు ఆల్: లాక్ డౌన్ కు అందరూ సహకరించాలి

Satyam NEWS

కౌంటర్ చెక్: పోలీసు పైశాచికత్వంపై విచారణ షురూ

Satyam NEWS

జూనియర్ ఎన్టీఆర్ కు చెల్లి చేతిలో పరాభవం

Satyam NEWS

Leave a Comment