27.7 C
Hyderabad
April 25, 2024 07: 56 AM
Slider జాతీయం

కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ డ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్‌

#GMR Airports

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (GAL) తన అనుబంధ సంస్థ జీఎంఆర్ కన్నూర్ డ్యూటీ ఫ్రీ సర్వీసెస్ లిమిటెడ్ (GKDFSL) ద్వారా కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో తన మొదటి ‘డ్యూటీ ఫ్రీ అవుట్‌లెట్‌’ను ప్రారంభించింది.

అంతర్జాతీయ అరైవల్స్ వద్ద ఉన్న జీఎంఆర్ కన్నూర్ డ్యూటీ ఫ్రీ సాటిలేని షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రామాణికమైన, ఎంపిక చేసిన, ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్లకు చెందిన మద్యం, పెర్ఫ్యూమ్స్, మిఠాయిలు, సిగరెట్లు, ట్రావెల్ ఎషెన్షియల్స్, ఇతరం లభిస్తాయి.

GKDFSL లో 100 బ్రాండ్లకు పైగా మద్యం, పొగాకు, పెర్ఫ్యూమ్‌లు లభిస్తాయి. జానీ వాకర్, గ్లెన్‌ఫిడిచ్, మార్ల్‌బోరో, డేవిడ్ఆఫ్, గూచీ, హ్యూగో బాస్, కెల్విన్ క్లైన్‌వంటి ప్రీమియం బ్రాండ్‌లను ఇక్కడ తమ ప్రియమైన వారి కోసం ఎంపిక చేసుకోవచ్చు.

Related posts

మౌన స్వామి 120 జయంతి ఉత్సవం..ప్రపంచమంతటా..!

Satyam NEWS

A tribute: విషాదంలో శత తంత్రులు

Satyam NEWS

భూమి పుత్రుడుకు బూతు పురాణంకు మధ్య పోటీ

Satyam NEWS

Leave a Comment